Advertisement
అందరికీ నమస్కారం ఒమాన్ మస్కట్లో లో నలుమూలన నివసిస్తున్న మన తెలుగు అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు అలాగే తెలంగాణ ముద్దుబిడ్డలు అందరికీ ఇదే మా ఆహ్వానం ఉగాది సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది ఏప్రిల్ 4 సాయంత్రం 5 గంటల నుండి ఉగాది సంబరాలు ప్రారంభం కానున్నాయి కావున అందరూ తప్పకుండా రాగలరు
Advertisement
Event Venue & Nearby Stays
Darsit Ruwi, Muscat, Oman