Advertisement
అవధానార్చనత్రిభాషా మహాసహస్రావధాని, సప్త ఖండ అవధాన సార్వభౌమబ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారి శిష్యపరంపర
అవధానార్చన భారతి - తటవర్తి శ్రీకళ్యాణ చక్రవర్తి గురువుగారి ఆధ్వర్యవంలో
అవధానిని - కు. లక్ష్మీఅహల అయ్యలసోమయాజుల
యువ అవధానిని, వర్ధమాన కవయిత్రి, పైథాన్ ప్రోగ్రామర్, షీరోస్ ఔత్సాహికురాలు,హైదరాబాద్ లోని ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ లో 9వ తరగతి చదువుతోంది
తేదీ : డిసెంబర్ 6వ తేదీ
సమయం : ఉదయం 09:30 గంటలకు
వేదిక : విద్యారణ్యమ్
అష్టావధానం
పృచ్ఛకులు మరియు ముఖ్య అతిథులు
సంచాలకత్వం
శ్రీ తటవర్తి శ్రీకళ్యాణ్ చక్రవర్తి గారుసాఫ్ట్వేర్ కన్సల్టెంట్, ఆస్ట్రేలియా
పృచ్ఛకులు:
• సమస్య : శ్రీమతి నాగలక్ష్మి తంగిరాల గారు, PhD, Retd. శాస్త్రవేత్త, న్యూజీలాండ్
• దత్తపది : శ్రీ భవానీశంకర్ విస్సాప్రగడ గారు, Retd. తపాలా శాఖ
• వర్ణన : శ్రీ సురేశ్ బాబు గొట్లూరు గారు, Retd. ఆచార్యులు, CBIT
• నిషిద్ధాక్షరి : శ్రీ విశ్వనాథ్ గట్టడి గారు, PhD విద్యార్థి, HCU, హైదరాబాద్
• న్యస్తాక్షరి : శ్రీ రోహిత్ కుమార్ గాలి గారు, PhD విద్యార్థి, HCU, హైదరాబాద్
• ఆసువు : శ్రీ సునీల్ సత్యవోలు గారు, టెక్నాలజీ & ప్రోడక్ట్ లీడర్, Microsoft
• కృతి పద్యం : కుమారి సంజన చినముత్తేవి గారు, CBIT (ఇంజినీరింగ్)
• అప్రస్తుత ప్రసంగం : శ్రీ సత్యరఘు మొక్కపాటి గారు, సహవ్యవస్థాపకులు & CEO, Soul
Forestముఖ్య అతిధులు:
• శ్రీ అనంత పద్మనాభరావు గారు, Retd. డైరెక్టర్ జనరల్, దూరదర్శన్, న్యూఢిల్లీ
• శ్రీ మురళీధరరావు ఏల్చూరి గారు, Retd. అసోసియేట్ ప్రొఫెసర్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్, ఢిల్లీ విశ్వవిద్యాలయం
ఈ అవధానమును ఘనంగా నిర్వహించేందుకు,సాహిత్యకళాభిమానులు అందరికీ హృదయపూర్వక స్వాగతం
Location : చిప్పలపల్లి గ్రామం, కందుకూరు మండలం
రంగారెడ్డి జిల్లా, తెలంగాణ – 501359
96031 67371, 70139 76136
vidyaranyam.com
Advertisement
Event Venue & Nearby Stays
Chippalapally Village Kandukur Mandal Rangareddi District , 501359, Post Office-Chippalapalli, Kandukur 501359, India, Hyderabad
Concerts, fests, parties, meetups - all the happenings, one place.











