
Advertisement
Date: March 29th, 2025 Venue: Fleetwood Community Centre, 15996, 84 Ave, Surrey.⏰ Time: 12:00 PM to 4:30 PM
About this Event
మామిడి తోరణాలతో, కోయిలమ్మ రాగాలతో, షడ్రుచుల పచ్చడితో, శోభిల్లుతున్న వసంత ఋతువుకు ఆహ్వానం పలుకుతూ, తెలుగుదనాన్ని అందచేస్తూ, మీ ముందుకు వస్తుంది మన ఉగాది.
అద్భుతమైన కార్యక్రమాలను ఆనందించి, నోరూరించే వంటకాలను ఆస్వాదించి సరదాగా వేడుకలో సందడి చేసి, ఉత్సాహంగా పాల్గొనండి.
శ్రీ " విశ్వావసు" నామ సంవత్సరాన్ని ఉప్పొంగే ఉత్సాహంతో ఆహ్వానిద్దాం.
📅 Date: March 29th, 2025
📍 Venue: Fleetwood Community Centre, 15996, 84 Ave, Surrey.
⏰ Time: 12:00 PM to 4:30 PM
ఉగాది శుభాకాంక్షలతో Team BcATA
Advertisement
Event Venue & Nearby Stays
Fleetwood Community Centre, 15996 84 Avenue, Surrey, Canada
Tickets