Advertisement
*రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ గారి అధ్యక్షతన**దరఖాస్తు నమోదుకు ఆఖరి తేదీ:22-11-2025*
*విషయం*👇
*ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గడచిన 42 సంవత్సరాలు గా బ్రాహ్మణ జాతికి సంక్షేమం,సేవా కార్యక్రమాల పరంగా ఎన్నో సేవలు అందించిన సంగతి రాష్ట్ర బ్రాహ్మణ్యానికి తెలిసిన విషయమే.నేటి సమాజంలో రిజర్వేషన్ల వల్ల అగ్రవర్ణాల్లో ప్రథమంగా ఉన్న మన జాతిలోని మేధస్సు కలిగిన వ్యక్తులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు,అటువంటి బ్రాహ్మణ నిరుద్యోగులకు అండగా బాసటగా నిలవాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఐటీ, నాన్ ఐటీ ,ఫార్మా,బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ వంటి షుమారు 50 +కంపెనీ ల HR లతో సంప్రదించి మెగా జాబ్ మేళాను డిసెంబర్ 13 వ తేదీన భారీ లక్ష్యం తో గుంటూరులో నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాము*
*ప్రతి జిల్లా నుండి 200 మంది బ్రాహ్మణ నిరుద్యోగులు జాబ్ మేళా లో పేర్లు నమోదు చేసుకొనే విధంగా బ్రాహ్మణులు అందరూ సహకారం అందించాలని కోరుతున్నాము*
*ముఖ్యంగా ప్రతి జిల్లా లోని ఇంజనీరింగ్ కాలేజ్ ల యాజమాన్యం వారి దగ్గరకు వెళ్లి బ్రాహ్మణ విద్యార్థిని,విద్యార్థుల జాబితాను సిద్ధం చేసి,జాబ్ మేళాలో పేర్లు నమోదు చేసుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు*
*ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జరుగుతున్న జాబ్ మేళాలో పాల్గొనే నిరుద్యోగులు అందరికీ బోజన సౌకర్యం కల్పించాలని ఆలోచనలు చేస్తున్నాము*
*షుమారు 2500 మంది బ్రాహ్మణ నిరుద్యోగులు హాజరవుతారు అని అంచనా,వారిలో 1000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అని ఆశ.మెగా జాబ్ మేళా కన్వీనర్ రావులపాటి అయ్యప్ప శర్మ గారు పర్యవేక్షణలో డిసెంబర్ 13 వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి రాష్ట్ర మరియు కేంద్ర మంత్రుల చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు అందించటం జరుగుతుంది*
*వివరములకోసం📞📞📞📞*
1.*సత్యవాడ దుర్గా ప్రసాద్ గారు చైర్మన్ అడ్వైజరీ కమిటీ-9399929535*
2.*పులిపాక ప్రసాద్ గారు కోశాధికారి 9848112396*
3 *రవి మండా గారు,కో కన్వీనర్ జాబ్ మేళా-9182615056*
4.*H K రాజశేఖర్ గారు,కన్వీనర్ మెంబర్షిప్ కమిటీ-9491526678*
5.*కొప్పర్తి సీతారామేష్ గారు,కమిటీ సభ్యులు మెగా జాబ్ మేళా-9394150160*
6.*సూరంపూడి కామేష్ గారు యూత్ వింగ్ అధ్యక్షుడు-7799988888*
Note:*సాంకేతిక పరిజ్ఞానం కలిగిన బ్రాహ్మణ ప్రముఖులు మరో 5 గురు సభ్యులను జాబ్ మేళా కమిటీలో స్థానం కల్పించబోతున్నాం*
నమస్కారములతో
*H K మనోహర రావు*
*రాష్ట్ర ప్రధాన కార్యదర్శి*
*9949022259*
*వెబ్సైట్ Apbsss .Org*
Advertisement
Event Venue & Nearby Stays
Guntur district, Guntur, India
Concerts, fests, parties, meetups - all the happenings, one place.